కరోనా నుంచి కోలుకున్న యూపీ సీఎం

by Shamantha N |

<p>దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌కు కరోనా నెగిటివ్‌గా తేలింది. ఇటీవల ఆయన కరోనా బారిన పడగా.. గత కొద్దిరోజులుగా హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో తాజాగా టెస్టు చేయగా నెగెటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విిట్టర్‌లో తెలిపారు. आप सभी की शुभेच्छा और चिकित्सकों की देखरेख से अब मैं कोरोना निगेटिव हो गया हूँ। आप सभी के द्वारा मुझे [&hellip;]</p>

కరోనా నుంచి కోలుకున్న యూపీ సీఎం
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌కు కరోనా నెగిటివ్‌గా తేలింది. ఇటీవల ఆయన కరోనా బారిన పడగా.. గత కొద్దిరోజులుగా హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో తాజాగా టెస్టు చేయగా నెగెటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విిట్టర్‌లో తెలిపారు.

Next Story