- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అన్‌లాక్ 4.0 టీఎస్ మార్గదర్శకాలు..
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అన్‌లాక్ 4.0 ఉత్తర్వులను యథావిధిగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం బుధవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. రాష్ట్రంలోని కంటైన్ మెంట్ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOP) పాటిస్తూ అన్ని కార్యక్రమాలను అనుమతిస్తున్నట్లు తెలిపింది. అయితే, ఈనెల 7నుంచి హైదరాబాద్‌లో మెట్రో సర్వీసులు ప్రారంభం కానుండగా, ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రయాణాలు చేయాలని సూచించింది. ప్రస్తుతానికి బార్లు, క్లబ్‌లను తెరవకూడదని స్పష్టం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అన్‌లాక్ 4.0 ఉత్తర్వులను యథావిధిగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం బుధవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. రాష్ట్రంలోని కంటైన్ మెంట్ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOP) పాటిస్తూ అన్ని కార్యక్రమాలను అనుమతిస్తున్నట్లు తెలిపింది.
అయితే, ఈనెల 7నుంచి హైదరాబాద్‌లో మెట్రో సర్వీసులు ప్రారంభం కానుండగా, ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రయాణాలు చేయాలని సూచించింది. ప్రస్తుతానికి బార్లు, క్లబ్‌లను తెరవకూడదని స్పష్టం చేసింది.
Next Story






