- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజేంద్రనగర్‌లో ప్రాణభయంతో ఓ మహిళ పరుగులు.. చివరకు..!
<p>దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది. గురువారం తెల్లవారుజామున మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆరా తీయగా.. తెల్లవారుజామున ఓ మహిళ భయంతో పరుగులు తీసిందని పలువురు చెప్పారు. దీనికితోడు మృతురాలి శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నాయి. అయితే, పరుగులు తీసిన మహిళ, మృతి చెందిన మహిళ ఒక్కరేనా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. దీంతో కేసు నమోదు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది. గురువారం తెల్లవారుజామున మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆరా తీయగా.. తెల్లవారుజామున ఓ మహిళ భయంతో పరుగులు తీసిందని పలువురు చెప్పారు. దీనికితోడు మృతురాలి శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నాయి. అయితే, పరుగులు తీసిన మహిళ, మృతి చెందిన మహిళ ఒక్కరేనా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. హత్యా.. ఆత్మహత్యా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. మృతురాలి వివరాలు కూడా తెలియాల్సి ఉంది.
Next Story






