గుర్తుతెలియని వ్యక్తి మృతి

by Nalla Sampath Reddy |   (  Updated:2020-04-02 09:23:08  IST  )

<p>దిశ, మేడ్చల్: గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన బహదూర్‌పల్లిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం బహదూర్‌పల్లిలోని పాత వైన్స్ సమీపంలో 50 నుంచి 55 సంవత్సరాల వయస్స ఉన్న వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతదేహం ఎవరిది? ఎలా చనిపోయాడన్న వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. tag: Unknown person, died, bahadurpally, medchal</p>

గుర్తుతెలియని వ్యక్తి మృతి
X

దిశ, మేడ్చల్: గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన బహదూర్‌పల్లిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం బహదూర్‌పల్లిలోని పాత వైన్స్ సమీపంలో 50 నుంచి 55 సంవత్సరాల వయస్స ఉన్న వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతదేహం ఎవరిది? ఎలా చనిపోయాడన్న వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

tag: Unknown person, died, bahadurpally, medchal

Next Story