- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Union Budget 2026: విదేశాలకు వెళ్లే వారికి గుడ్ న్యూస్
విదేశాలకు వెళ్లేవారికి, ఎన్‌ఆర్‌ఐలకు 2026-2027 బడ్జెట్‌లో కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. టీసీఎస్ రేటు 2శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.

X
దిశ, వెబ్ డెస్క్: విదేశాలకు వెళ్లేవారికి, ఎన్‌ఆర్‌ఐలకు 2026-2027 బడ్జెట్‌లో కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. టీసీఎస్ రేటు 2శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. విదేశీ ప్రయాణాలను ప్లాన్ చేసుకునే వ్యక్తుల కోసం ప్రభుత్వం టూర్ ప్యాకేజీలను 2శాతం తగ్గించింది. ఇదివరకు 5శాతం నుండి 20 శాతం ఉండగా 2శాతానికి తగ్గించింది. దీని వల్ల అంతర్జాతీయ టూర్ ప్యాకేజీలపై పన్ను భారం తగ్గుతుంది. విద్యార్థులతో పాటు దీనివల్ల విదేశాలకు చికిత్స కోసం వెళ్లే రోగులకు సైతం ఉపశమనం లభించనుంది. అదే విధంగా విదేశాల్లో విద్య, వైద్యం ఖర్చుల కోసం లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (LRS) టీసీఎస్ రేటు 2శాతం తగ్గించబడుతుంది.
Read More..
విదేశీ పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్.. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్‌మెంట్ పరిమితి 10 శాతానికి పెంపు
Next Story






