- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > బిజినెస్ > Union Budget 2026 > Union Budget 2026 : సెమి కండక్టర్ మిషన్ 2.0కు శ్రీకారం.. కీలక ప్రకటన చేసిన నిర్మలా సీతారామన్
Union Budget 2026 : సెమి కండక్టర్ మిషన్ 2.0కు శ్రీకారం.. కీలక ప్రకటన చేసిన నిర్మలా సీతారామన్
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ స్పీచ్ లో కీలక ప్రకటనలు చేశారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పలు కీలక ప్రకటనలు చేశారు. సెమీ కండక్టర్ రంగం వృద్ధి కోసం సెమీ కండక్టర్ ఇండియా మిషన్ 2.0ను ఆమె ప్రకటించారు. దేశంలో సెమీ కండర్టర్ రంగాన్ని పుష్ చేసేందుకు రూ. 40, 000 కోట్లు ఈ బడ్జెట్ లో కేటాయించినట్లు తెలిపారు. సెమీకండక్టర్ల కోసం పరిశ్రమ నేతృత్వంలోని పరిశోధన మరియు శిక్షణ కేంద్రాలపై దృష్టి పెడతామని సీతారామన్ అన్నారు.పూర్తి స్థాయి భారతీయ ఐపీ కోసం రూపొందించిన పరికరాలు, సామాగ్రిని ఉత్పత్తి చేయడంపై దృష్టి సారిస్తామన్నారు.
Read More..
రూ.10వేల కోట్లతో వచ్చే ఐదేళ్లకు బయో ఫార్మా శక్తి పథకం
Next Story






