Union Budget 2026: పర్యాటక రంగానికి ప్రోత్సాహం

by Ajay Maddhiboyina |   (  Updated:2026-02-01 06:39:56  IST  )

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామ‌న్ 2026-2027 ఆర్థిక సంవ‌త్స‌రానికి బడ్జెట్ ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా దేశంలో ప‌ర్యాట‌క రంగానికి ప్రోత్సాహం అందిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

Union Budget 2026: పర్యాటక రంగానికి ప్రోత్సాహం
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామ‌న్ 2026-2027 ఆర్థిక సంవ‌త్స‌రానికి బడ్జెట్ ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా దేశంలో ప‌ర్యాట‌క రంగానికి ప్రోత్సాహం అందిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. విద్యారంగం, ప‌రిశ్ర‌మ‌లు మ‌రియు ప్ర‌భుత్వం మ‌ధ్య అంత‌రాన్ని తగ్గించ‌డానికి ప‌ర్యాట‌క రంగాన్ని ప్రోత్స‌హిస్తున్న‌ట్టు తెలిపారు. ప‌ర్యాట‌క ప్ర‌దేశాల్లో నైపుణ్యాలు క‌లిగిన గైడ్ ల సంఖ్య‌ను పెంచుతామ‌న్నారు. కొన్ని రాష్ట్రాల్లో ట్రెక్కింగ్ ను అభివృద్ధి చేస్తామ‌ని చెప్పారు. అదే విధంగా తాబేలు పార్కులు, ప‌క్షుల పార్కుల‌ను ఏర్పాటు చేయ‌డంతో పాటు దేశంలోని 15 పురావ‌స్తు ప‌ర్యాట‌క ప్ర‌దేశాల‌ను అభివృద్ధి చేస్తామ‌ని చెప్పారు.

Read More..

బడ్జెట్‌లో రైతులు, మహిళలకు భారీ శుభవార్త

Next Story