- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతులకు కేంద్ర మంత్రి తోమర్ లేఖ
by Shamantha N |
<p>న్యూఢిల్లీ: కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)పై లిఖిత పూర్వక హామీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పునరుద్ఘాటించారు. ఈ మేరకు ఎనిమిది అంశాలపై రైతు సంఘాలకు ఆయన లేఖ రాశారు. ఎంఎస్‌పీ సహా ఇతర డిమాండ్లపై రైతు సంఘాల నేతలతో చర్చలకు సిద్ధమని పేర్కొన్నారు. కొంత మంది కావాలనే రైతులను పక్కదారి పట్టిస్తున్నారని, వారిని ఉపయోగించుకుని తమ సొంత ఎజెండాను అమలు చేస్తున్నారని ఆరోపించారు.</p>

X
న్యూఢిల్లీ: కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)పై లిఖిత పూర్వక హామీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పునరుద్ఘాటించారు. ఈ మేరకు ఎనిమిది అంశాలపై రైతు సంఘాలకు ఆయన లేఖ రాశారు. ఎంఎస్‌పీ సహా ఇతర డిమాండ్లపై రైతు సంఘాల నేతలతో చర్చలకు సిద్ధమని పేర్కొన్నారు. కొంత మంది కావాలనే రైతులను పక్కదారి పట్టిస్తున్నారని, వారిని ఉపయోగించుకుని తమ సొంత ఎజెండాను అమలు చేస్తున్నారని ఆరోపించారు.
Next Story






