- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కంగనా రనౌత్‌కు కేంద్రమంత్రి మద్దతు..!
<p>దిశ వెబ్‌డెస్క్: నటి కంగనా రనౌత్‌కు కేంద్ర మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నేత రాందాస్ అథవాలే మద్దతుగా నిలిచారు. ముంబైను పాక్ అక్రమిత కశ్మీర్‌తో పోల్చేలా వ్యాఖ్యలు చేసిన కంగనాను ముంబై తిరిగి రావద్దంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. సంజయ్ రౌత్ తనకు మంచి మిత్రుడు అయినప్పటికీ, కంగనాను బెదిరించడం సరి కాదన్నారు రాందాస్ అథవాలే. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు న్యాయం జరిగేందుకు పోరాటం చేస్తున్న కంగనాకు, ఆమె […]</p>

X
దిశ వెబ్‌డెస్క్: నటి కంగనా రనౌత్‌కు కేంద్ర మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నేత రాందాస్ అథవాలే మద్దతుగా నిలిచారు. ముంబైను పాక్ అక్రమిత కశ్మీర్‌తో పోల్చేలా వ్యాఖ్యలు చేసిన కంగనాను ముంబై తిరిగి రావద్దంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. సంజయ్ రౌత్ తనకు మంచి మిత్రుడు అయినప్పటికీ, కంగనాను బెదిరించడం సరి కాదన్నారు రాందాస్ అథవాలే. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు న్యాయం జరిగేందుకు పోరాటం చేస్తున్న కంగనాకు, ఆమె కుటుంబానికి తామంతా అండగా నిలుస్తామని అన్నారు.
Next Story






