- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్రమంత్రి సంజీవ్ బాల్యన్‌కు కరోనా
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు, ప్రజా ప్రతనిధులు కరోనా బారినపడ్డారు. తాజాగా కేంద్ర వ్యవసాయ, ఆహార శుద్ధి శాఖ సహాయ మంత్రి సంజీవ్బాల్యన్కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా ఈ విషయం వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగాల్‌లో పర్యటించినప్పడు నాకు కరోనా లక్షణాలు కనిపించాయి. అనంతరం కరోనా టెస్టు చేయించుకోగా.. కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయిందని ట్విట్టర్‌లో […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు, ప్రజా ప్రతనిధులు కరోనా బారినపడ్డారు. తాజాగా కేంద్ర వ్యవసాయ, ఆహార శుద్ధి శాఖ సహాయ మంత్రి సంజీవ్బాల్యన్కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా ఈ విషయం వెల్లడించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగాల్‌లో పర్యటించినప్పడు నాకు కరోనా లక్షణాలు కనిపించాయి. అనంతరం కరోనా టెస్టు చేయించుకోగా.. కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయిందని ట్విట్టర్‌లో వెల్లడించారు. పాజిటవ్ రావడంతో తాను హోం క్వారంటైన్‌లోకి వెళుతున్నట్టు తెలిపారు. ఇటీవలి కాలంలో తనతో సన్నిహితంగా ఉన్న వారంతా టెస్టులు చేయించుకుని తగు జాగ్రత్తలు పాటించాలని బాల్యన్ కోరారు.
Next Story






