- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్రమంత్రికి హార్ట్ ఆపరేషన్
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ హార్ట్ సర్జరీ చేయించుకున్నారు. న్యూఢిల్లీలోని ఓ దవాఖానలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి శస్త్రచికిత్స నిర్వహించడం జరిగిందని పాశ్వాన్ కుమారుడు, లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) అధ్యక్షులు చిరాగ్ పాశ్వాన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అంతేగాకుండా మరోమారు ఆరేషన్ చేసే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. కాగా వినియోగదారుల వ్యవహారాలు, పౌర సరఫరాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ హార్ట్ సర్జరీ చేయించుకున్నారు. న్యూఢిల్లీలోని ఓ దవాఖానలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి శస్త్రచికిత్స నిర్వహించడం జరిగిందని పాశ్వాన్ కుమారుడు, లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) అధ్యక్షులు చిరాగ్ పాశ్వాన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అంతేగాకుండా మరోమారు ఆరేషన్ చేసే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. కాగా వినియోగదారుల వ్యవహారాలు, పౌర సరఫరాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ పనిచేస్తున్నారు. ఈ క్రమంలో బీహార్ ఎన్నికల సీట్ల పంపిణీకి సంబంధించి ఎల్‌జేపీ, బీజేపీ మధ్య నిన్న జరగాల్సిన సమావేశం పాశ్వాన్ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా వాయిదాపడింది.
Next Story






