- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోర రోడ్డు ప్రమాదం.. కేంద్ర మంత్రికి గాయాలు
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : కేంద్రమంత్రి ప్రతాప్ సారంగికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వివరాల ప్రకారం.. ఒడిశాలో బాలేశ్వర్ జిల్లాలోని నీలగిరి ప్రాంతంలో కేంద్ర మంత్రి ప్రతాప్సారంగి కారును ఓ ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో మంత్రికి గాయాలయ్యాయి. ఈ ప్రమాద ఘటనలో మంత్రితో పాటు ఆయన పీఏ, కారు డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డారు. దీంతో వారని స్థానికంగా ఓ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. </p>

X
దిశ, వెబ్‌డెస్క్ : కేంద్రమంత్రి ప్రతాప్ సారంగికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వివరాల ప్రకారం.. ఒడిశాలో బాలేశ్వర్ జిల్లాలోని నీలగిరి ప్రాంతంలో కేంద్ర మంత్రి ప్రతాప్సారంగి కారును ఓ ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో మంత్రికి గాయాలయ్యాయి. ఈ ప్రమాద ఘటనలో మంత్రితో పాటు ఆయన పీఏ, కారు డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డారు. దీంతో వారని స్థానికంగా ఓ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు.
Next Story






