పియూష్ గోయల్ కు అదనపు బాధ్యతలు 

by Shamantha N |

<p>దిశ, వెబ్ డెస్క్: కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్‌కు వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ బాధ్యతలనూ కేంద్ర ప్రభుత్వంగా అదనంగా అప్పజెప్పింది. ప్రస్తుతం ఆయన కేంద్ర రైల్వే శాఖ, వాణిజ్యం, పరిశ్రమల మంత్రిగా కొనసాగుతున్నారు. లోక్ జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు రాంవిలాస్ పాశ్వాన్ గురువారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన ఇన్నాళ్లు నిర్వహించిన బాధ్యతలను పియూష్ నిర్వహించనున్నట్టు రాష్ట్రపతి భవన్ ప్రకటనలో పేర్కొంది.</p>

పియూష్ గోయల్ కు అదనపు బాధ్యతలు 
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్‌కు వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ బాధ్యతలనూ కేంద్ర ప్రభుత్వంగా అదనంగా అప్పజెప్పింది. ప్రస్తుతం ఆయన కేంద్ర రైల్వే శాఖ, వాణిజ్యం, పరిశ్రమల మంత్రిగా కొనసాగుతున్నారు. లోక్ జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు రాంవిలాస్ పాశ్వాన్ గురువారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన ఇన్నాళ్లు నిర్వహించిన బాధ్యతలను పియూష్ నిర్వహించనున్నట్టు రాష్ట్రపతి భవన్ ప్రకటనలో పేర్కొంది.

Next Story