- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు పాట్నాలో పాశ్వాన్ అంత్యక్రియలు
<p>దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర మంత్రి, ఎల్జేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు రాంవిలాస్ పాశ్వాన్(74) అంత్యక్రియలు శనివారం స్వస్థలమైన పాట్నాలోని ఆయన నివాసంలో ప్రభుత్వ లాంఛనాలతో జరుగనున్నాయి. కాగా పాశ్వాన్ గత గురువారం అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా అస్వస్థతతో ఉన్న ఆయనకు కొద్ది రోజుల కిందటే గుండె శస్త్ర చికిత్స జరిగింది. అంతేగాకుండా ఇతరత్రా ఆరోగ్య సమస్యలు తల్లెత్తడంతో ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. కేంద్ర కేబినెట్‌లో వినియోగదారుల వ్యవహారాలు, ఆహార పంపిణీ శాఖ మంత్రిగా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర మంత్రి, ఎల్జేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు రాంవిలాస్ పాశ్వాన్(74) అంత్యక్రియలు శనివారం స్వస్థలమైన పాట్నాలోని ఆయన నివాసంలో ప్రభుత్వ లాంఛనాలతో జరుగనున్నాయి. కాగా పాశ్వాన్ గత గురువారం అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా అస్వస్థతతో ఉన్న ఆయనకు కొద్ది రోజుల కిందటే గుండె శస్త్ర చికిత్స జరిగింది. అంతేగాకుండా ఇతరత్రా ఆరోగ్య సమస్యలు తల్లెత్తడంతో ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. కేంద్ర కేబినెట్‌లో వినియోగదారుల వ్యవహారాలు, ఆహార పంపిణీ శాఖ మంత్రిగా ఉన్నారు.
Next Story






