- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌లో కేంద్రమంత్రి
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటిస్తున్నారు. నగరంలోని పలు ఆస్పత్రులను శనివారం ఉదయం ఆయన సందర్శించారు. ఇందులో భాగంగా గచ్చిబౌలిలోని టిమ్స్ ఆసుపత్రిని ఆయన సందర్శించి పరిశీలించారు. అధికారులను అడిగి పలు విషయాలు తెలుకున్నారు. కరోనా సోకిన వారికి చికిత్స ఎలా అందిస్తున్నారని వైద్యాధికారులను అడిగి వివరాలు ఆరా తీశారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటిస్తున్నారు. నగరంలోని పలు ఆస్పత్రులను శనివారం ఉదయం ఆయన సందర్శించారు. ఇందులో భాగంగా గచ్చిబౌలిలోని టిమ్స్ ఆసుపత్రిని ఆయన సందర్శించి పరిశీలించారు. అధికారులను అడిగి పలు విషయాలు తెలుకున్నారు. కరోనా సోకిన వారికి చికిత్స ఎలా అందిస్తున్నారని వైద్యాధికారులను అడిగి వివరాలు ఆరా తీశారు.
Next Story






