- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కావల్సినన్ని ఎరువులు ఇస్తాం
<p>దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రానికి కావల్సినన్ని ఎరువులను సరఫరా చేస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం హైదరాబాద్‌లో వ్యవసాయ అధికారులతో సమావేశమైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పెరిగిన సాగు విస్తీర్ణానికి తగ్గట్టు ఎరువులు అందజేస్తామని, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఎరువుల సరఫరా విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఎరువుల సరఫరా విషయంపై కేంద్రమంత్రి సదానందగౌడతో మాట్లాడుతానని స్పష్టం చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రానికి కావల్సినన్ని ఎరువులను సరఫరా చేస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం హైదరాబాద్‌లో వ్యవసాయ అధికారులతో సమావేశమైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పెరిగిన సాగు విస్తీర్ణానికి తగ్గట్టు ఎరువులు అందజేస్తామని, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఎరువుల సరఫరా విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఎరువుల సరఫరా విషయంపై కేంద్రమంత్రి సదానందగౌడతో మాట్లాడుతానని స్పష్టం చేశారు.
Next Story






