- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కిషన్ రెడ్డికి బిగ్ షాక్.. పాదయాత్రను అడ్డుకున్న దళిత సంఘాలు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ వ్యాప్తంగా ‘‘జన ఆశీర్వాద యాత్ర’’ నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ యాత్రను ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లో నిర్వహిస్తోన్న కిషన్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. జన ఆశీర్వద యాత్రను దళిత సంఘాల నేతలు అడ్డుకున్నారు. పార్లమెంట్‌లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పాస్ చేయాలని డిమాండ్ చేస్తూ యాత్రను అడ్డుకున్నారు. అంతేగాకుండా.. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డౌన్ డౌన్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ వ్యాప్తంగా ‘‘జన ఆశీర్వాద యాత్ర’’ నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ యాత్రను ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లో నిర్వహిస్తోన్న కిషన్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. జన ఆశీర్వద యాత్రను దళిత సంఘాల నేతలు అడ్డుకున్నారు. పార్లమెంట్‌లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పాస్ చేయాలని డిమాండ్ చేస్తూ యాత్రను అడ్డుకున్నారు. అంతేగాకుండా.. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిరసన కారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Next Story






