- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి ఫైర్
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాహుల్ గాంధీకి మేక పిల్లకు, గొర్రె పిల్లకు కూడా తేడా తెలీదని ఎద్దేవా చేశారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై రాహుల్ గాంధీ తీవ్రంగా ఫైట్ చేయడంపై ఆయన ఈ రకంగా స్పందించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాహుల్ గాంధీకి మేక పిల్లకు, గొర్రె పిల్లకు కూడా తేడా తెలీదని ఎద్దేవా చేశారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై రాహుల్ గాంధీ తీవ్రంగా ఫైట్ చేయడంపై ఆయన ఈ రకంగా స్పందించారు.
Next Story






