- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ఫ్లైఓవర్ ప్రారంభ డేట్ ఫిక్స్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి విస్తృత వ్యాప్తి మూలగా ప్రారంభం వాయిదా పడ్డ విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 18న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించనున్నారు. కాగా దీనిపై స్పష్టతనిస్తూ టీడీపీ ఎంపీ కేశినేని నానికి గడ్కరీ లేఖ పంపారు. ఈనెల 18న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గడ్కరీ ప్రారంభించనున్నారు. అంతేగాకుండా రాష్ట్రంలోని మరో 10 రహదారులు, పైవంతెనల ప్రారంభోత్సవం కూడా చేయనున్నారు. మరో 16 […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి విస్తృత వ్యాప్తి మూలగా ప్రారంభం వాయిదా పడ్డ విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 18న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించనున్నారు. కాగా దీనిపై స్పష్టతనిస్తూ టీడీపీ ఎంపీ కేశినేని నానికి గడ్కరీ లేఖ పంపారు. ఈనెల 18న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గడ్కరీ ప్రారంభించనున్నారు. అంతేగాకుండా రాష్ట్రంలోని మరో 10 రహదారులు, పైవంతెనల ప్రారంభోత్సవం కూడా చేయనున్నారు. మరో 16 రహదారులు, పైవంతెన పనులకు గడ్కరీ శంకుస్థాపన చేయనున్నారు.
Next Story






