- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎంపీని కలిసిన ఈఎస్‌ఐ బోర్డు డైరెక్టర్…ఎందుకంటే
by Batti.Sumithra |
<p>దిశ, పటాన్‌చెరు: మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిని తెలంగాణ రాష్ట్ర ఈఎస్‌ఐ రీజినల్ బోర్డు డైరెక్టర్ కె.వి రమణ రెడ్డి, కె.రవీందర్ గౌడ్ లతో పాటు పలువురు యూనియన్ నాయకులు మంగళవారం కలిశారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి జేఏసీ తరపున లెటర్ ఇచ్చారు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో తమ ప్రస్తావనను వినిపించి న్యాయం చేయాలని కోరారు. కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అన్ని విధాలుగా అండగా ఉంటామని ఈ […]</p>

X
దిశ, పటాన్‌చెరు:
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిని తెలంగాణ రాష్ట్ర ఈఎస్‌ఐ రీజినల్ బోర్డు డైరెక్టర్ కె.వి రమణ రెడ్డి, కె.రవీందర్ గౌడ్ లతో పాటు పలువురు యూనియన్ నాయకులు మంగళవారం కలిశారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి జేఏసీ తరపున లెటర్ ఇచ్చారు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో తమ ప్రస్తావనను వినిపించి న్యాయం చేయాలని కోరారు. కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అన్ని విధాలుగా అండగా ఉంటామని ఈ సందర్భంగా రమణారెడ్డి పేర్కొన్నారు.
Next Story






