- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ విషయం.. రాహుల్ తెలుసుకోవాలి : కిషన్ రెడ్డి
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. ఎమర్జెన్సీ టైమ్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంతమందిని హింసించిందో రాహుల్ గాంధీ ఒక్కసారి తెలుసుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. ప్రస్తుతం చైనాలో మీడియాపై ఏ రకమైన పరిస్థితి ఉందో, ఎమర్జెన్సీ టైమ్‌లో కాంగ్రెస్ అలాంటి ఆంక్షలు విధించిందని తెలిపారు. రాహుల్ గాంధీకి అత్యవసర పరిస్థితి, దేశ రాజకీయాలు అర్ధంకావు కానీ, చైనా గురించి మాత్రం ప్రసంగాలు చేస్తారని […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. ఎమర్జెన్సీ టైమ్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంతమందిని హింసించిందో రాహుల్ గాంధీ ఒక్కసారి తెలుసుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. ప్రస్తుతం చైనాలో మీడియాపై ఏ రకమైన పరిస్థితి ఉందో, ఎమర్జెన్సీ టైమ్‌లో కాంగ్రెస్ అలాంటి ఆంక్షలు విధించిందని తెలిపారు. రాహుల్ గాంధీకి అత్యవసర పరిస్థితి, దేశ రాజకీయాలు అర్ధంకావు కానీ, చైనా గురించి మాత్రం ప్రసంగాలు చేస్తారని ఎద్దేవా చేశారు. మ్యూజికల్ చైర్ తరహాలో పార్టీని రాహుల్, సోనియా నడుపుతున్నారని విమర్శించారు.
Next Story






