- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మొక్కలకు నీళ్లు పోసిన అమిత్ షా
by Shamantha N |
<p>హర్యానా: కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు హర్యానాలో పర్యటించారు. గురుగ్రాం లోని ఖాదర్ పూర్ లో సెంట్రల్ ఆర్మ్ డ్ పోలీస్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కల నాటే కార్యక్రంలో పాల్గొన్నారు. మొక్కలు నాటి ఆ మొక్కలకు నీళ్లు పోశారు. అనంతరం మొక్కల గురించి, పర్యావరణం గురించి ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు పాల్గొన్నారు.</p>

X
హర్యానా: కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు హర్యానాలో పర్యటించారు. గురుగ్రాం లోని ఖాదర్ పూర్ లో సెంట్రల్ ఆర్మ్ డ్ పోలీస్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కల నాటే కార్యక్రంలో పాల్గొన్నారు. మొక్కలు నాటి ఆ మొక్కలకు నీళ్లు పోశారు. అనంతరం మొక్కల గురించి, పర్యావరణం గురించి ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Next Story






