- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సామీ.. నేను ఇవాళ మీ చెంతకొస్తున్నా..
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేడు అమర్ నాథ్ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేయనున్నారు. అయితే సరిహద్దు వివాదమై కొన్ని రోజుల నుంచి చైనా-భారత్ మధ్య కొనసాగుతున్న ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. పలు చర్చల అనంతరం చైనా తన బలగాలను వెనక్కి తీసుకున్న విషయమూ విధితమే. అయితే నిన్న లడాఖ్ లో పర్యటించిన ఆయన ఆర్మీ అధికారులతో సమావేశమై అక్కడ తాజా పరిస్థితులపై ఆరా తీశారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేడు అమర్ నాథ్ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేయనున్నారు. అయితే సరిహద్దు వివాదమై కొన్ని రోజుల నుంచి చైనా-భారత్ మధ్య కొనసాగుతున్న ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. పలు చర్చల అనంతరం చైనా తన బలగాలను వెనక్కి తీసుకున్న విషయమూ విధితమే. అయితే నిన్న లడాఖ్ లో పర్యటించిన ఆయన ఆర్మీ అధికారులతో సమావేశమై అక్కడ తాజా పరిస్థితులపై ఆరా తీశారు.
Next Story






