రేపు కేంద్ర మంత్రివర్గ సమావేశం

by Shamantha N |

<p>న్యూఢిల్లీ: నూతన సాగు చట్టాలను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్ విజయవంతమైన నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గం రేపు ఉదయం సమావేశం కానుంది. రేపు రైతులతో ఆరో దఫా చర్చలు జరగనున్న తరుణంలో కేంద్ర క్యాబినెట్ భేటీ కానుండటం గమనార్హం. భారత్ బంద్ అనంతరం సాయంత్రం ఏడుగంటలకు రైతులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమావేశమైన సంగతి తెలిసిందే.</p>

రేపు కేంద్ర మంత్రివర్గ సమావేశం
X

న్యూఢిల్లీ: నూతన సాగు చట్టాలను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్ విజయవంతమైన నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గం రేపు ఉదయం సమావేశం కానుంది. రేపు రైతులతో ఆరో దఫా చర్చలు జరగనున్న తరుణంలో కేంద్ర క్యాబినెట్ భేటీ కానుండటం గమనార్హం. భారత్ బంద్ అనంతరం సాయంత్రం ఏడుగంటలకు రైతులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమావేశమైన సంగతి తెలిసిందే.

Next Story