- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరద ప్రాంతాల్లో కిషన్ రెడ్డి పర్యటన
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి గురువారం పర్యటించనున్నారు. ఉదయం తొమ్మిది గంటలకు తార్నాకలోని మణికేశ్వర్‌నగర్‌లో విస్తృతంగా పర్యటించనున్నారు. అనంతరం మెట్టుగూడ, అంకమ్మ బస్తీ, శ్యామలకుంట, ఓల్డ్ ప్రేమ్‌నగర్‌లో ప్రజల సమస్యలు తెలుసుకోనున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి గురువారం పర్యటించనున్నారు. ఉదయం తొమ్మిది గంటలకు తార్నాకలోని మణికేశ్వర్‌నగర్‌లో విస్తృతంగా పర్యటించనున్నారు. అనంతరం మెట్టుగూడ, అంకమ్మ బస్తీ, శ్యామలకుంట, ఓల్డ్ ప్రేమ్‌నగర్‌లో ప్రజల సమస్యలు తెలుసుకోనున్నారు.
Next Story






