- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుర్తుతెలియని వాహనం ఢీ.. ఫారెస్ట్ అధికారికి గాయాలు
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వాహనం ఢీ కొని ఫారెస్ట్ అధికారికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన కొమురం భీం జిల్లా చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఫారెస్ట్ బీట్ అధికారి మల్లేష్‌ను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. గమనించిన స్థానికులు ఆయన్ను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.</p>
X
దిశ, వెబ్ డెస్క్: రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వాహనం ఢీ కొని ఫారెస్ట్ అధికారికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన కొమురం భీం జిల్లా చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఫారెస్ట్ బీట్ అధికారి మల్లేష్‌ను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. గమనించిన స్థానికులు ఆయన్ను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Next Story






