- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రామేశ్వరం ఆలయంలో హుండీ చోరీ
by Shyam |
<p>దిశ, రంగారెడ్డి: ఫరూఖ్‌నగర్ మండలం రామలింగేశ్వర స్వామి ఆలయ పరిధిలోని పార్వతీదేవి గుడిలో ఉన్న హుండీని దుండగులు ఎత్తుకెళ్లారు. గుట్టపై వెలసిన పార్వతీదేవి గుడిలోని ఇనుప తలుపు తాళం విరగ్గొట్టి ఎత్తుకెళ్లిన ఈ హుండీని.. పక్కనే ఉన్న బావిలో పడేశారు. గమనించిన ఆలయ అధికారులు పోలీసులకు సమాచారం అందజేశారు. కాగా, రామేశ్వరం దేవాలయంలో గతంలోనూ హుండీలను ఎత్తుకెళ్లిన ఘటనలు ఉన్నాయి. అయితే, హుండీలోని నగదు వివరాలు తెలియాల్సి ఉంది. Tags: Unidentified person, stole, Hundi, Rameshwaram, […]</p>

X
దిశ, రంగారెడ్డి: ఫరూఖ్‌నగర్ మండలం రామలింగేశ్వర స్వామి ఆలయ పరిధిలోని పార్వతీదేవి గుడిలో ఉన్న హుండీని దుండగులు ఎత్తుకెళ్లారు. గుట్టపై వెలసిన పార్వతీదేవి గుడిలోని ఇనుప తలుపు తాళం విరగ్గొట్టి ఎత్తుకెళ్లిన ఈ హుండీని.. పక్కనే
ఉన్న బావిలో పడేశారు. గమనించిన ఆలయ అధికారులు పోలీసులకు సమాచారం అందజేశారు. కాగా, రామేశ్వరం దేవాలయంలో గతంలోనూ హుండీలను ఎత్తుకెళ్లిన ఘటనలు ఉన్నాయి. అయితే, హుండీలోని నగదు వివరాలు తెలియాల్సి ఉంది.
Tags: Unidentified person, stole, Hundi, Rameshwaram, temple, rangareddy
Next Story






