- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బస్టాండ్ ఆవరణలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, అమరావతి బ్యూరో: గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఓ గుర్తు తెలియని మృత దేహం వెలుగు చూసింది. ఉదయాన్నే విధుల్లోకి వచ్చిన ఆర్టీసీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలికి వచ్చిన పోలీసులు మృత దేహం ఎవరిదనే అంశంపై దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
దిశ, అమరావతి బ్యూరో: గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఓ గుర్తు తెలియని మృత దేహం వెలుగు చూసింది. ఉదయాన్నే విధుల్లోకి వచ్చిన ఆర్టీసీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలికి వచ్చిన పోలీసులు మృత దేహం ఎవరిదనే అంశంపై దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






