- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలుగు యువత నాయకుడిపై దాడి
by Vemula.Srinu Prasad |
<p>దిశ వెబ్ డెస్క్: అనంతపురం జిల్లాలో తెలుగు యువత నాయకుడు రవీంద్రారెడ్డిపై దాడి జరిగింది. జిల్లాలోని తాడిపర్తిలోని నందలపాడు కాలనీలో ఆయనపై గుర్తు తెలియని నలుగురు దుండగులు దాడికి దిగారు. అనంతరం దుండగులు పరారయ్యారు. కాగా ఈ ఘటనలో రవీంద్రకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆయనను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
దిశ వెబ్ డెస్క్:
అనంతపురం జిల్లాలో తెలుగు యువత నాయకుడు రవీంద్రారెడ్డిపై దాడి జరిగింది. జిల్లాలోని తాడిపర్తిలోని నందలపాడు కాలనీలో ఆయనపై గుర్తు తెలియని నలుగురు దుండగులు దాడికి దిగారు. అనంతరం దుండగులు పరారయ్యారు. కాగా ఈ ఘటనలో రవీంద్రకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆయనను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






