- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దారుణం: బాలుడిని చంపి.. చెట్టుకు ఉరితీసిన దుండగులు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం గోర్సలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బాలుడు గోపాలంను గుర్తుతెలియని దుండగులు కిరాతకంగా చంపి చెట్టుకు ఉరితీశారు. శుక్రవారం సాయంత్రం అదృశ్యమైన గోపాలం కోసం కుటుంబ సభ్యులు గాలిస్తున్నారు. శనివారం ఉదయం అటుగా వెళ్లినవారికి బాలుడి శవం కనిపించడంతో కుటుంబసభ్యులకు సమాచారం అందజేశారు. అదృశ్యమైన బాలుడు శవమై కనిపిండంతో కుటుంబసభ్యులు బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం గోర్సలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బాలుడు గోపాలంను గుర్తుతెలియని దుండగులు కిరాతకంగా చంపి చెట్టుకు ఉరితీశారు. శుక్రవారం సాయంత్రం అదృశ్యమైన గోపాలం కోసం కుటుంబ సభ్యులు గాలిస్తున్నారు. శనివారం ఉదయం అటుగా వెళ్లినవారికి బాలుడి శవం కనిపించడంతో కుటుంబసభ్యులకు సమాచారం అందజేశారు. అదృశ్యమైన బాలుడు శవమై కనిపిండంతో కుటుంబసభ్యులు బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






