- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నెల్లూరు జిల్లాలో మృతదేహాల కలకలం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్: నెల్లూరు జిల్లాలో మృతదేహాలు కలకలం రేపుతున్నాయి. సోమవారం రాపూర్-చిట్వేల్ ఘాట్రోడ్డులో రెండు గుర్తు తెలియని మృతదేహాలను గుర్తించారు స్ధానికులు. చెట్టుకు వేలాడుతున్న యువకుడితో పాటు కొంత దూరంలో యువతి మృతదేహాలను గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతులు ఎవరనే దానిపై దర్యాప్తు చేపట్టారు. కాగా, మూడు రోజుల వ్యవధిలో మొత్తం నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి.</p>

X
దిశ, వెబ్డెస్క్: నెల్లూరు జిల్లాలో మృతదేహాలు కలకలం రేపుతున్నాయి. సోమవారం రాపూర్-చిట్వేల్ ఘాట్రోడ్డులో రెండు గుర్తు తెలియని మృతదేహాలను గుర్తించారు స్ధానికులు. చెట్టుకు వేలాడుతున్న యువకుడితో పాటు కొంత దూరంలో యువతి మృతదేహాలను గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతులు ఎవరనే దానిపై దర్యాప్తు చేపట్టారు. కాగా, మూడు రోజుల వ్యవధిలో మొత్తం నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి.
Next Story






