- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చోటా రాజన్ చనిపోలేదు: ఎయిమ్స్
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ కరోనాతో చనిపోయినట్లు మీడియాలో వస్తున్న వార్తలను ఢిల్లీలోని ఎయిమ్స్ ఖండించింది. చోటా రాజన్ చనిపోలేదని, చికిత్స అందిస్తున్నామని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. ‘అండర్ వరల్డ్ డాన్ చోటారాజన్ బ్రతికే ఉన్నారు. కరోనా చికిత్స కోసం హాస్పిటల్‌లో చేరారు’ అని ఎయిమ్స్ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. అటు ఢిల్లీ పోలీసులు కూడా చోటారాజన్ మృతి వార్తలను ఖండించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ కరోనాతో చనిపోయినట్లు మీడియాలో వస్తున్న వార్తలను ఢిల్లీలోని ఎయిమ్స్ ఖండించింది. చోటా రాజన్ చనిపోలేదని, చికిత్స అందిస్తున్నామని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. ‘అండర్ వరల్డ్ డాన్ చోటారాజన్ బ్రతికే ఉన్నారు. కరోనా చికిత్స కోసం హాస్పిటల్‌లో చేరారు’ అని ఎయిమ్స్ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. అటు ఢిల్లీ పోలీసులు కూడా చోటారాజన్ మృతి వార్తలను ఖండించారు.
Next Story






