‘వాటిని లైవ్ టెలీకాస్ట్ చేయాలి’

by  |
‘వాటిని లైవ్ టెలీకాస్ట్ చేయాలి’
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమైన కేసుల్లో కోర్టులో నడిచే వాదనలను లైవ్ టెలీకాస్ట్ చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఎం జగన్ చేసిన ఆరోపణల పై స్పందించిన ఆయన.. గతంలో ఎన్టీఆర్‌ కూడా ప్రజాసేవకు కోర్టులు అడ్డుపడుతున్నాయని భావించారన్నారు. కానీ, కోర్టులకు లోబడే ప్రజాసేవ చేశారని గుర్తు చేశారు. విదేశాల్లో ఉన్న విధంగా వర్చువల్ కోర్టులను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ముఖ్యంగా ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులను వర్చువల్ కోర్టుల ద్వారా విచారించాలని ఆయన సుప్రీంకోర్టుకు సీజేకు మెయిల్ చేశానంటూ చెప్పుకొచ్చారు.


Next Story

Most Viewed