విషాదం.. మామ, అల్లుడు మృతి

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‌డెస్క్ : కర్నూలు ఆదోని కార్వాన్ పేటలో విషాదం చోటుచేసుకుంది. గురువారం ఉదయం మామ, అల్లుడు అస్వస్థతకు ‌గురై మృతి చెందడం కలకలం రేపుతుంది. వివరాల ప్రకారం.. జిల్లాలోని ఆదోనిలో గిరి (35), మహేష్ (19)లకు ఉదయం తీవ్రంగా వాంతులు, విరేచనాలు అయ్యాయి.  కుటంబ సభ్యులు వారిని ఆసుపత్రికి తరలించే క్రమంలోనే వారిద్దరూ మరణిచారు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వీరి మృతి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

commit suicide
X

దిశ, వెబ్‌డెస్క్ : కర్నూలు ఆదోని కార్వాన్ పేటలో విషాదం చోటుచేసుకుంది. గురువారం ఉదయం మామ, అల్లుడు అస్వస్థతకు ‌గురై మృతి చెందడం కలకలం రేపుతుంది. వివరాల ప్రకారం.. జిల్లాలోని ఆదోనిలో గిరి (35), మహేష్ (19)లకు ఉదయం తీవ్రంగా వాంతులు, విరేచనాలు అయ్యాయి. కుటంబ సభ్యులు వారిని ఆసుపత్రికి తరలించే క్రమంలోనే వారిద్దరూ మరణిచారు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వీరి మృతి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story