భార్య మృతితో భర్త ఘోరంగా ఆత్మహత్య 

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం కొఠారి గ్రామంలో అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుంది. గ్రామంలో కడుపు నొప్పి తాళ లేక జయ అనే గర్భిణీ మృతి చెందగా&#8230;  ఆమె మరణనాన్ని జీర్ణించుకోలేని ఆమె భర్త రాజేష్ (27) మంగళవారం ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అతి ఘోరంగా లారీ కింద తలపెట్టి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో కొఠారి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.</p>

భార్య మృతితో భర్త ఘోరంగా ఆత్మహత్య 
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం కొఠారి గ్రామంలో అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుంది. గ్రామంలో కడుపు నొప్పి తాళ లేక జయ అనే గర్భిణీ మృతి చెందగా… ఆమె మరణనాన్ని జీర్ణించుకోలేని ఆమె భర్త రాజేష్ (27) మంగళవారం ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అతి ఘోరంగా లారీ కింద తలపెట్టి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో కొఠారి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

Next Story