- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కృష్ణా నదిలో దూకి యువకుడి ఆత్మహత్య..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా నదిలోకి దూకి గురువారం ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన ఎన్డీఆర్‌ఎఫ్ కానిస్టేబుల్ అతన్ని రక్షించగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను కన్నుమూశాడు. మృతుడు పట్టణానికి చెందిన ఉమర్‌గా గుర్తించారు. ఇతను మంగళగిరిలోని ఓ పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా నదిలోకి దూకి గురువారం ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన ఎన్డీఆర్‌ఎఫ్ కానిస్టేబుల్ అతన్ని రక్షించగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను కన్నుమూశాడు. మృతుడు పట్టణానికి చెందిన ఉమర్‌గా గుర్తించారు.
ఇతను మంగళగిరిలోని ఓ పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.
Next Story






