- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగన్ గారు…చర్యలేవి? : దేవినేని ఉమ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: అవినీతికి పాల్పడిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ట్విట్టర్ మాధ్యమంగా టీడీపీ నేత దేవినేని ఉమ ప్రశ్నిస్తూ.. ‘షాపింగ్ మాల్ కట్టకుండా రూ. 65 లక్షల గోల్‌మాల్, అదనపు లిఫ్ట్ ఛాంబర్ల పేరిట రూ. 2.22 కోట్లు, ఫుట్‌పాత్ నిర్మాణంలో అవకతవకలు, తాజాగా మరో రూ. 3 కోట్ల అక్రమాలు, దుర్గమ్మ నిధుల దుర్వినియోగం, కోట్ల రూపాయల శివయ్య స్థలం స్వాహా చేస్తున్న మీ నాయకుల అవినీతిపై, అధికారులపై చర్యలెందుకు తీసుకోవడం లేదో […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: అవినీతికి పాల్పడిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ట్విట్టర్ మాధ్యమంగా టీడీపీ నేత దేవినేని ఉమ ప్రశ్నిస్తూ.. ‘షాపింగ్ మాల్ కట్టకుండా రూ. 65 లక్షల గోల్‌మాల్, అదనపు లిఫ్ట్ ఛాంబర్ల పేరిట రూ. 2.22 కోట్లు, ఫుట్‌పాత్ నిర్మాణంలో అవకతవకలు, తాజాగా మరో రూ. 3 కోట్ల అక్రమాలు, దుర్గమ్మ నిధుల దుర్వినియోగం, కోట్ల రూపాయల శివయ్య స్థలం స్వాహా చేస్తున్న మీ నాయకుల అవినీతిపై, అధికారులపై చర్యలెందుకు తీసుకోవడం లేదో చెప్పండి జగన్ గారూ’ అని ట్వీట్ చేశారు.
Next Story






