- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
3 నిమిషాల్లో గిన్నీస్ రికార్డు….
by B.Srinivas |
<p>దిశ వెబ్ డెస్క్: 3 నిమిషాల్లోనే యూకేకు చెందిన ఓ మహిళ గిన్నిస్ రికార్డును సృష్టించింది . లేహ్ షట్కేవర్ అనే మహిళ 10 జామ్ డోనట్స్ కేవలం 3 నిమిషాల్లో తిన్నది. దీంతో గిన్నీస్ రికార్డు ఆమె సొంతం అయింది. మే16న ఆమె ఈ రికార్డును సాధించింది. కాగా ఈ రికార్డును గిన్నీస్ బుక్ ఇటీవల ప్రకటించింది.</p>

X
దిశ వెబ్ డెస్క్:
3 నిమిషాల్లోనే యూకేకు చెందిన ఓ మహిళ గిన్నిస్ రికార్డును సృష్టించింది . లేహ్ షట్కేవర్ అనే మహిళ 10 జామ్ డోనట్స్ కేవలం 3 నిమిషాల్లో తిన్నది. దీంతో గిన్నీస్ రికార్డు ఆమె సొంతం అయింది. మే16న ఆమె ఈ రికార్డును సాధించింది. కాగా ఈ రికార్డును గిన్నీస్ బుక్ ఇటీవల ప్రకటించింది.
Next Story






