- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉజ్జయిని మహంకాళి బోనాలు ప్రారంభం
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల వేడుక ప్రారంభమైంది. ఆదివారం తెల్లవారు జామున 4 గంటకు ఈ వేడుకను ప్రారంభించారు. కరోనా కారణంగా భక్తులు లేకుండా అధికారులు, అర్చకుల సమక్షంలో అమ్మవారికి బోనాలు సమర్పించారు. భక్తులందరూ తమ తమ ఇళ్లలోనే బోనాలు సమర్పించుకుంటున్నారు. ఇలా జరగడం ఇదే మొదటిసారి.</p>

X
దిశ, వెబ్ డెస్క్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల వేడుక ప్రారంభమైంది. ఆదివారం తెల్లవారు జామున 4 గంటకు ఈ వేడుకను ప్రారంభించారు. కరోనా కారణంగా భక్తులు లేకుండా అధికారులు, అర్చకుల సమక్షంలో అమ్మవారికి బోనాలు సమర్పించారు. భక్తులందరూ తమ తమ ఇళ్లలోనే బోనాలు సమర్పించుకుంటున్నారు. ఇలా జరగడం ఇదే మొదటిసారి.
Next Story






