- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేటి ఉద్ధవ్ ఠాక్రే భేటీకి ప్రాధాన్యం
by Shamantha N |
<p>ముంబై: అధికారిక నివాసంలో నేడు మధ్యాహ్నం మిత్రపక్షాలతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సమావేశం కానున్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో విబేధాలు చోటు చేసుకున్నాయనే వార్తల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకున్నది. కరోనాను అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, కూటమి ప్రభుత్వంలో సంక్షోభం తలెత్తిందని ప్రతిపక్షాలు ఆరోపించిన విషయం తెలిసిందే.</p>

X
ముంబై: అధికారిక నివాసంలో నేడు మధ్యాహ్నం మిత్రపక్షాలతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సమావేశం కానున్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో విబేధాలు చోటు చేసుకున్నాయనే వార్తల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకున్నది. కరోనాను అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, కూటమి ప్రభుత్వంలో సంక్షోభం తలెత్తిందని ప్రతిపక్షాలు ఆరోపించిన విషయం తెలిసిందే.
Next Story






