- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఖమ్మంలో దారుణం.. రైలు కింద పడి ఇద్దరు మృతి
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఖమ్మం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బోనకల్ దగ్గర రైలు కింద పడి ఇద్దరు యువకులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు కృష్ణా జిల్లా వేములనర్వకు చెందిన గోపి, తిరుపతిగా గుర్తించారు. మృతదేహాలను గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వాటిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఖమ్మం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బోనకల్ దగ్గర రైలు కింద పడి ఇద్దరు యువకులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు కృష్ణా జిల్లా వేములనర్వకు చెందిన గోపి, తిరుపతిగా గుర్తించారు. మృతదేహాలను గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వాటిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story






