- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యువతిని కాపాడబోయి.. తాను కెనాల్‌లో
by Sridhar Babu |
<p>దిశ, వెబ్ డెస్క్ : ఇద్దరు మహిళలు ప్రమాదవశాత్తు కెనాల్ లో పడిపోయిన ఘటన జిగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం వెల్లూలలో మంగళవారం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు లావణ్య అనే యువతి వెల్లూల ఎస్ ఆర్ ఎస్ పీ కెనాల్ లో పడిపోయింది. అదే సమయంలో తనతో ఉన్న మరో యువతి తనను కాపాడబోయి తాను కెనాల్ లో పడిపోయింది. దీనిని గమనించిన అక్కడి స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే గల్లంతైన వారి కోసం […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : ఇద్దరు మహిళలు ప్రమాదవశాత్తు కెనాల్ లో పడిపోయిన ఘటన జిగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం వెల్లూలలో మంగళవారం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు లావణ్య అనే యువతి వెల్లూల ఎస్ ఆర్ ఎస్ పీ కెనాల్ లో పడిపోయింది. అదే సమయంలో తనతో ఉన్న మరో యువతి తనను కాపాడబోయి తాను కెనాల్ లో పడిపోయింది. దీనిని గమనించిన అక్కడి స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే గల్లంతైన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story






