- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రట్టితీర ప్రాంతంలో యువకుల గల్లంతు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్: స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఈ ఘటన సోమవారం శ్రీకాకుళం జిల్లా మందస మండలం రట్టితీర ప్రాంతంలో చోటు చేసుకుంది. నదిలో గల్లంతైన ఇద్దరు యువకుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. యువకులు శ్రీకాంత్, జితేందర్గా గుర్తించారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఈ ఘటన సోమవారం శ్రీకాకుళం జిల్లా మందస మండలం రట్టితీర ప్రాంతంలో చోటు చేసుకుంది. నదిలో గల్లంతైన ఇద్దరు యువకుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. యువకులు శ్రీకాంత్, జితేందర్గా గుర్తించారు.
Next Story






