- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మల్కాజిగిరిలో మహిళపై కత్తులతో దాడి
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో కత్తిపోట్ల కలకలం రేగింది. మల్కాజిగిరి మౌలాలి గ్రీన్‌హిల్స్ కాలనీలో రెచ్చిపోయిన ఇద్దరు యువకులు గురువారం సాయంత్రం మహిళపై కత్తులతో దాడి చేశారు. దీంతో మహిళకు తీవ్రగాయాలు కావడంతో కుప్ప కూలిపోయింది. వెంటనే అలర్టైన స్థానికులు ఇద్దరు నిందితులను వెంబడించి ఒకరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మరొకరు పరారీలో ఉన్నారు. మహిళను ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో కత్తిపోట్ల కలకలం రేగింది. మల్కాజిగిరి మౌలాలి గ్రీన్‌హిల్స్ కాలనీలో రెచ్చిపోయిన ఇద్దరు యువకులు గురువారం సాయంత్రం మహిళపై కత్తులతో దాడి చేశారు. దీంతో మహిళకు తీవ్రగాయాలు కావడంతో కుప్ప కూలిపోయింది. వెంటనే అలర్టైన స్థానికులు ఇద్దరు నిందితులను వెంబడించి ఒకరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మరొకరు పరారీలో ఉన్నారు. మహిళను ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. క్లూస్ టీం ఆధారాలను సేకరిస్తోంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






