- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ…ఒకరు మృతి
by Vemula.Srinu Prasad |
<p>దిశవెబ్ డెస్క్: అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తాడిపత్రి పరిధిలోని చుక్కలూరు రోడ్డు క్రాస్ వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో హనీఫ్(22)అనే వ్యక్తి మరణించాడు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హనీఫ్ మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
దిశవెబ్ డెస్క్: అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తాడిపత్రి పరిధిలోని చుక్కలూరు రోడ్డు క్రాస్ వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో హనీఫ్(22)అనే వ్యక్తి మరణించాడు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హనీఫ్ మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






