- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెట్టును ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి
<p>దిశ, వెబ్‌డెస్క్: తూర్పుగోదావరి జిల్లా కరప మండలం వేములవాడ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటాన స్థలానికి చేరుకొని మృతులు భగవాన్, సాయిగా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు ప్రారంభించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తూర్పుగోదావరి జిల్లా కరప మండలం వేములవాడ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటాన స్థలానికి చేరుకొని మృతులు భగవాన్, సాయిగా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






