- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అర్ధరాత్రి బెంజ్ కారు బీభత్సం
<p>దిశ, వెబ్డెస్క్: అర్ధరాత్రి బంజారాహిల్స్లో ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో అతివేగంగా బెంజ్ కారులో వచ్చిన మందుబాబులు ఓ ఇండికా కారును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇండికా కారులో ఉన్న ఇద్దరికి గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు హుటాహుటిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రమాద సమయంలో బెంజ్ కారులో ముగ్గురు యువకులు, ఒక యువతి ఉ‍న్నట్లు స్థానికులు గుర్తించారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: అర్ధరాత్రి బంజారాహిల్స్లో ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో అతివేగంగా బెంజ్ కారులో వచ్చిన మందుబాబులు ఓ ఇండికా కారును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇండికా కారులో ఉన్న ఇద్దరికి గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు హుటాహుటిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రమాద సమయంలో బెంజ్ కారులో ముగ్గురు యువకులు, ఒక యువతి ఉన్నట్లు స్థానికులు గుర్తించారు.
Next Story






