- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మద్యం తాగారు.. ఉద్యోగం పోగొట్టుకున్నారు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: తిరుపతి రూరల్ మండలంలో ఇద్దరు వాలంటీర్లపై వేటు పడింది. ఈ నెల 29నా వారిద్దరూ మంగళం బీటీ కాలనీలోని సచివాలయంలో మద్యం తాగారు. ఈ వ్యవహారాన్ని తోటి సిబ్బంది వీడియో తీసి సోషయల్ మీడియాలో పెట్టారు. అది కాస్తా వైరల్ కావడంతో పంచాయతీ కార్యదర్శి సురేందర్ రావు ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రెడ్డప్ప, ఢిల్లీ బాబు అనే వాలంటీర్లను విధులను నుంచి తొలగించారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: తిరుపతి రూరల్ మండలంలో ఇద్దరు వాలంటీర్లపై వేటు పడింది. ఈ నెల 29నా వారిద్దరూ మంగళం బీటీ కాలనీలోని సచివాలయంలో మద్యం తాగారు. ఈ వ్యవహారాన్ని తోటి సిబ్బంది వీడియో తీసి సోషయల్ మీడియాలో పెట్టారు. అది కాస్తా వైరల్ కావడంతో పంచాయతీ కార్యదర్శి సురేందర్ రావు ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రెడ్డప్ప, ఢిల్లీ బాబు అనే వాలంటీర్లను విధులను నుంచి తొలగించారు.
Next Story






