అనంత్‌నాగ్‌లో ఉదయం ఈ ఘటన జరిగింది

94

దిశ, వెబ్ డెస్క్: జమ్మూకాశ్మీర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వివరాల్లోకి వెళితే.. అనంత్ నాగ్ లోని వాగ్మా ప్రాంతంలో మంగళవారం ఉదయం భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి. ఈ ఘటనకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకొద్దిసేపట్లో అధికారులు తెలిపే అవకాశముంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..