- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కశ్మీర్లో ఎన్ కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
<p>శ్రీనగర్ : జమ్ము కశ్మీర్ లో భద్రతా దళాలు.. ఉగ్రవాదులకు మధ్య ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. కుల్గాం జిల్లాలోని హర్డ్ మాండ్ గురి గ్రామంలో ఉగ్రవాదులు తల దాచుకున్నట్టు అందిన సమాచారం మేరకు భద్రతా బలగాలు ఈ రోజు ఉదయం ఆ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ నిర్వహించాయి. ఉగ్రవాదులు ఎదురుబడడంతో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను మట్ట పెట్టినట్టు పోలీసులు వెల్లడించారు. Tags: Jammu and Kashmir, […]</p>

X
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్ లో భద్రతా దళాలు.. ఉగ్రవాదులకు మధ్య ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. కుల్గాం జిల్లాలోని హర్డ్ మాండ్ గురి గ్రామంలో ఉగ్రవాదులు తల దాచుకున్నట్టు అందిన సమాచారం మేరకు భద్రతా బలగాలు ఈ రోజు ఉదయం ఆ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ నిర్వహించాయి. ఉగ్రవాదులు ఎదురుబడడంతో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను మట్ట పెట్టినట్టు పోలీసులు వెల్లడించారు.
Tags: Jammu and Kashmir, counter-firing, two terrorists killed, Kulgam district
Next Story






